ఆంధ్రప్రదేశ్ లో గాుమ వాలంటీర్ల పై ప్రశాంత్ కిషోర్ దే పైచేయి

Prashant kishor Grama volunteers

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరల పగ్గాలు ప్రశాంత్ కిషోర్ కు అప్ప చెప్పే యోచన లో వుంది. ఇంతకీ విషయమేమిటంటే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పదవి చేపట్టిన తర్వాత కొత్తగా గాుమ సచివాలయ వాలంటీరలను నియమించిన సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడు ఈ వాలంటీరలను పూర్తిగా తన పార్టీ పనులుకు వాడుకోవలయునని ప్రభుత్వం ఆలోచించుతుంది.

దీనికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుకు తోడ్పడిన ప్రశాంత్ కిషోర్ ఆదారముతొ ఈ వాలంటీరలను మండలం వారిగా విభజించి ప్రతి మండలానికి వొక మండలాదికారిని నియమించి వారికి శిక్షణ ఇచ్చి వీరి మూలముగా వాలంటీర్లుకు శిక్షణ ఇచ్చి పూర్తిగా వైయస్సార్ సిపి కార్యకర్తలు గా తీర్చి దిద్ది వారి మూలముగా సంక్షేమ పథకాల చేపట్టాలని ప్రభుత్వం నిర్నఇంచింది కాబోలు,ఎవరైన పార్టీ కి వ్యతిరేకంగా పని చేసినయెడల ఏదోయొక వంక పెట్టి వారిని పని నుంచి పంపడం అనే ఆలోచన కూడా లేక పోలేదు ఈ ప్రబుత్వానికి.

Also Read: Andhra Pradesh: TDP points out the Reddy domination in YSRCP

ఇక్కడ వొక విషయమేమంటే ఇప్పుడు దీనికి అయ్యే కర్చు అంతయును ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ఈ డబ్బు అంతయును మనదే అని మనకు ఇవ్వవలసిన దంతా దారి మల్లించి తన సొంత ప్రయోజనమునకు వాడుకొనుటకు ప్రయత్నము చేయు చున్నది ఈ ప్రభుత్వం. అంతేకాక ఇప్పుడే ఈ గ్రామ వాలంటీర్లు ఎవరు చెప్పిన మాట వినడం లేదు అంతా మేమే అని విర్ర వీగుతున్నారు.

వారి సొంత పార్టీ అభ్యర్థులు చెప్పి నా వినడం లేదు, ఇది ఆ పార్టీ వారే చెబుతున్నారు. ఇదంతయును సరే ఈ వాలంటీరలను శిక్షణ ఇవ్వడానికి ప్రశాంత్ కిషోర్ అనుచరుడైన దినేష్ మోరే ను నిర్మించడం జరిగింది. ఏది ఏమైనా మన రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ ఇంకొక ప్రభుత్వాన్ని నడపడానికి హేతువు గా జగన్ మోహన్ రెడ్డి కల్పించిన ఆశ్చర్యపడనవసరం లేదని మేధావులు చెబుతున్నారు.

Also Read: Megastar Chiranjeevi request to Ss Rajamouli for Ram Charan