జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రయోజనం కోసం మాత్రమే రమణ దీక్షితులును ఉపయోగించారా?

Jagan Reddy Ramana deekshitulu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలని ఎప్పుడు వదిలించు కోవాలని రాజకీయ చాణక్యత, దొంగ చాటు దెబ్బ ఎలా కొట్టాలన్న వ్యూహం తెలిసిన ముఖ్యమంత్రి అనే చెప్పుకోవాలి అని విశ్లేషకులు అంటున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు జరిగేటప్పుడు అతనిని ఆ పోస్ట్ నుంచి తొలగించాలని పెద్దగా వైకాపా డిమాండ్ చేసింది.తరువాత జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్మెంట్ తీసుకొన్న తరువాత బీసీ లోను పోగేసుకొని చంద్రబాబు నాయుడు పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతుందని దుయ్యబట్టారు. దీనిని అప్పట్లో వైకాపా పెద్ద ఎత్తున వాడుకుంది.వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ ను విమర్శించడానికి వాడుకొని వదిలేసింది.

ఇక పోతే ఎల్వీ సుబ్రహ్మణ్యం అప్పట్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోడ్ లో ఉన్నపుడు సీ ఎస్ గా నియమించింది.అప్పట్లో చంద్రబాబు నాయుడు కి ఇతను ఏ మాత్రం సహకరించ లేదు.సీఎం,సీఎస్ నువ్వానేనా అనే రీతిలో ఉనింది.దీనిని వైకాపా ఎన్నికల దుష్ప్రచారానికి వాడుకొంది.ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి పదవి చేపట్టిన తర్వాత ఈ ఎల్వీ సుబ్రహ్మణ్యం ను తల మీద పెట్టుకొని కొన్నాళ్ళు ఎగిరి కడకు అతనిని ఎందుకూ పనికి రాని వ్యవస్థ లో వేయడం జరిగింది.

ఇక తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యవహారం పెద్ద దుమారం రేపింది.తిరుమలలో పింక్ డైమండ్ కానపడలేదు ఆలయం ప్రధాన స్థలాల్లో తవ్వకాలు జరిపారని ప్రచారం జరిగింది.పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని దుష్ప్రచారానికి పాల్పడడం జరిగింది.దీనిని జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా వాడుకొని పదవి లో కూర్చొన్న తరువాత పింక్ డైమండ్ విషయమే మరిచిపోయారు.అప్పుడు కలవడానికి అడగతానే రమణ దీక్షితుల కు అపాయింట్మెంట్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి