కరోన విజృంభణ కు కారణం ప్రభుత్వమా – ప్రజలా??.

Coronavirus situation in Andhra Pradesh

మన దేశానికి కరోన అనె వైరస్ వచ్చి దాదాపు నాలుగు నెలలు అయనది. మన ప్రభుత్వం ఈ వైరస్ ను కట్టఢి చేయడానికి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుని కొంతవరకు కృషి చేశారు. అదే సమయములో ప్రజలకు పలు సంక్షేమ పథకాల పెట్టి ఆకలి అనె బాధ లేకుండా సహాయము చేసెను. అయితే కరోన కట్టడికి ప్రభుత్వం మొత్తం నాలుగు లాక్ డౌన్ల నీ అమలు చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ప్రభుత్వం మూడవ లాక్ డౌన్ లోనే ప్రజలు ని కొంతవరకు కట్టడి చేయలేక పోయింది.

నాలుగవ లాక్ డౌన్ లో జనాలు ఇ౦కా విశచలవిడి గా తిరగడం మొదలుపెట్టినాక వైరస్ విజృంభణ మొదలయ్యింది. ఇ౦కా ప్రజలు వైరస్ ని ని౦డా తేలికగా తీసికొని మాస్క్ లేకుండ తిరగడం బౌతిక దూరం పాటించక పోవడం లాంటి పనులు వలన ఈ మహమ్మారి ని కట్టడి చేయడం సాధ్యం కాలేక ఈ రోజు చాలా రాష్ట్రంల లో వైరస్ విజృంభించి వూ౦ది. ఇప్పుడైనను జనాలు తెలుసు కొని ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం వలన వైరస్ బారి ను౦చి కొంతవరకు బయట పడవచ్చు ను అని నిపుణులు చెబుతున్నారు.

Click Here for Helplines flooded with calls: Tik Tok stars slip into depression


మన దేశానికి కరోన అనె వైరస్ వచ్చి దాదాపు నాలుగు నెలలు అయనది. మన ప్రభుత్వం ఈ వైరస్ ను కట్టఢి చేయడానికి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుని కొంతవరకు కృషి చేశారు. అదే సమయములో ప్రజలకు పలు సంక్షేమ పథకాల పెట్టి ఆకలి అనె బాధ లేకుండా సహాయము చేసెను. అయితే కరోన కట్టడికి ప్రభుత్వం మొత్తం నాలుగు లాక్ డౌన్ల నీ అమలు చేసింది. ఇంతవరకు బాగానే ఉంది.

అయితే ప్రభుత్వం మూడవ లాక్ డౌన్ లోనే ప్రజలు ని కొంతవరకు కట్టడి చేయలేక పోయింది. నాలుగవ లాక్ డౌన్ లో జనాలు ఇ౦కా విశచలవిడి గా తిరగడం మొదలుపెట్టినాక వైరస్ విజృంభణ మొదలయ్యింది. ఇ౦కా ప్రజలు వైరస్ ని ని౦డా తేలికగా తీసికొని మాస్క్ లేకుండ తిరగడం బౌతిక దూరం పాటించక పోవడం లాంటి పనులు వలన ఈ మహమ్మారి ని కట్టడి చేయడం సాధ్యం కాలేక ఈ రోజు చాలా రాష్ట్రంల లో వైరస్ విజృంభించి వూ౦ది. ఇప్పుడైనను జనాలు తెలుసు కొని ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం వలన వైరస్ బారి ను౦చి కొంతవరకు బయట పడవచ్చు ను అని నిపుణులు చెబుతున్నారు.