గవర్నర్ కు జగన్ మోహన్ రెడ్డి మూలంగా హైకోర్టు లో మొట్టికాయ

AP governor has turned a brand ambassador for 3 capitals

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభుషన్ జగన్ మోహన్ రెడ్డి మూలంగా మరొక సారి హైకోర్టు లో మొట్టికాయ వేసుకొన్నారు నే చెప్పాలి.ఈ మూడు రాజధానులు మరియు సీఆర్డిఏ బిల్లులో మీద సుమారు ఆరు నెలలుగా అన్ని చోట్లా తర్జన బర్జన జరుగుతున్న సంగతి గవర్నర్ కు తెలుసు, తెలిసినా గవర్నర్ ఎందుకు ఆమోదానికి సాహసించి నాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.

అసలు ఈ బిల్లులు హైకోర్టు లోను సుప్రీం కోర్టు లోను నిల్వలో ఉండేటప్పుడు గవర్నర్ ఆలోచించి నిర్ణయం తీసికొని ఉండాల్సిందని చట్ట నిపుణుల వాదం.

అసలు ప్రముఖులు తోను న్యాయ నిపుణులు తోను కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకొంటాను అన్న గవర్నర్ ఎందుకు తీసుకోలేదు, లేదు వారు కూడా గవర్నర్ ను తప్పుదోవ పట్టించారా, లేదు గవర్నరే సొంత నిర్ణయాలు తీసుకొన్నారా అవి ఏమి ప్రజలకు అంతు పట్టడం లేదు.

ప్రభుత్వం ఎప్పుడూ గవర్నర్ ను తప్పు దారి పట్టించందనే రాజకీయ వేత్తల అనుమానం.అయితే ఈ విషయంలో కేంద్రం సరిగా గవర్నర్ ను గైడ్ చేయలేదనే చెప్పాలి.అంటే కేంద్రం కూడా తన స్వలాభం కోసం తెరమరుగు నాటకం ఆడుతుందేమో అని ప్రజలు సందేహం