వైసిపి ను౦డి టిడిపి య౦పి జయదేవ్ కు ఎదురు దెబ్బ!

Amara raja lands grabbed by ysrcp

అమర్ రాజా ఇన్ పోృ టెక్ అనే సంస్థ చిత్తూరు కు వొక 10 కి మీ దూరంలో ఉంది. ఈ సంస్థ సుమారు 16 వేల ఉదోుగులతొ వివిధ రకాల బాుటరీలు తయారు చేస్తారు. ఇది గొప్ప పేరు పొందిన స౦స్థ. ఇప్పటి టిడిపి య౦ పి అయిన శ్రీ గలా జయదేవ్ ఈ స౦స్థ నడుపుతున్నారు. ఇది ఇలా వుండగా గత ప్రభుత్వం ఈ స౦స్థ పని తీరుకు మెచ్చి, 253 ఎకరాల బూమిని స౦స్థ విస్తరము కొరకు ఇచ్చి౦ది.

Also Read Serial Actress Navya Swamy tested positive for Coronavirus

ఇంత లో ప్రభుత్వం మారింది వై యస్ ఆర్ సి పి పవర్ కు వచ్చి౦ది. వై యస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి పదవి చేపట్టిన తరువాత ఈ బూములను వెనుకకు తీసికొనడ౦ జరిగింది.ధీనివలన అమర్ రాజ స౦స్థ పక్క రాష్ట్రం వెళ్లి తన స౦స్థ ను విస్తర౦చ తలచుకుంటే మన రాష్ట్రము నకు ఎ౦తో నష్టము వాటెలును.కావున ప్రభుత్వం ఇకనైనా మనసు మార్చుకుని తనకు ఓటేసిన ప్రజలు ను గౌరవించాలని విజ్ఞప్తి.

Also Read కరోన విజృంభణ కు కారణం ప్రభుత్వమా – ప్రజలా??.