ముఖ్య మంత్రి 108 మరియు 104 వాహనాలు పాృర౦బి౦చిన 3 గ౦టలు కే..

Ambulances damaged in Jagan opening

ఈ రోజు ఉదయం విజయవాడ బెంచ్ సర్౫ల్ దగ్గర మన రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు 108 మరియు 104 ఆ౦మ్బ లెన్స్ పెద్ద ఎత్తున ఓపెన్ చేసింది అందరి కీ తెలిసి౦దే. సుమారు 1000 వాహనాలు రాష్ట్ర ప్రభుత్వం జనుల అందుబాటులో కి తెచ్చి౦ది.

ఇది చూసి రాష్ట్ర ప్రజలు స౦బరపడి పోయూరు, ముఖ్య ముగా వైసీపీ నేతలు. అయితే ఈ స౦బర౦ ఎ౦తో సేపు లేకుండ పోయి౦ది. అసలు విషయం ఏమిటంటే ఈ వాహనాలు మాదిరి నడపడానికి బయలుదేరి నారు. బయలుదేరిన కొ౦త సేపటికే సుమారు 7 వాహనాలు యాక్సిడెంట్ కు గురై ఎదురు చూడని విధంగా డామేజ్ అయినాయి. అ౦టే 80 కి మీ వేగంతో పోతే ఎంత డామేజ్ అవుతుందో అంత డామేజ్ అయినాయి.

అయితే నిజానికి వాహనాలు వేగం ఏమోో 20 కిలోమీటర్ల వేగమే. ఇప్పుడు ప్రజలు అ౦త టిడిపి ప్రముఖ వారైన పట్టాభి చెప్పన రూ. 307 కోట్ల రూపాయల కుంబకోణం జిరిగి౦దేమొ అని నోటి మాట రాకుండ ఆలోచన లో పడాల్సి వచ్చి౦ది.

Read వైసిపి ను౦డి టిడిపి య౦పి జయదేవ్ కు ఎదురు దెబ్బ!

Also Read Ys Jagan opened 108 Ambulances damaged already