అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కుట్ర రాజకీయాలు.

BJP Modi Amit shah ysrcp secret alliance

గవర్నర్ మూడు రాజధానులు బిల్లు సీఆర్డీఏ బిల్లు ఆమోదం వెనుక బీజేపీ కుట్ర పూరితంగా చేసిందని ప్రతి పక్షాలు ఆరోపణలు చేయడం లో ఏమాత్రం సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.దీనిలో ముఖ్యంగా అమీత్ షా మరియు మోడీ హస్తం ఉందని ప్రతి యొక్కరి అనుమానం.

రాజకీయంగా చంద్రబాబు నాయుడు ని దెబ్బ కొట్టేందుకు బిజేపి పిన్నిన పన్నాహం అని,ఇది రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు సోమవీర్రాజు మాటల్లో నే తెలిసిపోయింది. ఇంకొక విషయమేమిటంటే చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఉండే ఉనుంటే ఇది వరకు గుజరాత్ ను మించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చి దిద్ది ఉండే వారు.ఇది మోడీ కి మింగుడు పడలేదేమో మరి 2019 ఎన్నికల్లో అంతరంగం గా తెలుగు దేశం పార్టీ ని దెబ్బ కొట్టారని కొంత మంది ఆరోపణ లేక పోలేదు. ఇక ఇప్పటి రాష్ట్ర భవిష్యత్తు చూస్తే కోతి చేతి కి పూలమాల దొరికినట్లయింది.

ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాభివ్రుధ్ధి మాట అనవసరం వారి స్వలాభం దా ముఖ్యం, ఎందుకంటే హవాలా డబ్బులంతా పక్క రాష్ట్రాల కు తరలించడం ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం లోనే ఇటీవలే చూడడం జరిగింది.ఇటువంటి ప్రభుత్వం ఉంటే ఈసీగా మనం మన పార్టీ ని అభివృద్ధి చేసుకోవచ్చని బీజేపీ కల కంటుందని అందరి అనుమానం.దీనిని రుజువు చేసేలా గానే బీజేపీ ప్రవర్తన ఉంది.కేంద్ర ప్రభుత్వానికి కుట్ర రాజకీయాలే మీ కొత్త కాదు.మోన్నటికి మధ్యప్రదేశ్ చూచినాము ఇప్పుడు రాజస్థాన్ చూస్తూ ఉన్నాము.