అమరావతి ఉద్యమం 200 రోజులు-ఏ పి ప్రభుత్వం మౌనం

It is 150 days since the protests for Amaravati started

ఈ రోజు తో అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరింది. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి ఏ ఓదార్పు మాటలు లేవు కదా అసలు పరామర్శించుటకు కూడా మనస్సు లేకపోయెను. అమరావతి కాని అమరావతి ప్రజలన్న వారి మనోభావాల పైన గౌరవము లేకుండ పోయింది ఈ ప్రభుత్వానికి. తాను అనుకొనింది జరగాలని పట్టుదలతో వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. ఇంతవరకు ఈ ఉద్యమం ప్రారంభమైన తరువాత సుమారు 66 మంది చనిపోయినారు 200 రోజులకు ఉద్యమం చేరింది.

దీని గురించి ప్రతి పక్ష పార్టిీ లన్ని ఏకంగా కలిసి వొకే నినాదం చేసిన పలిత౦ లేకుండా ఉంది. ఏ పి ప్రభుత్వం ప్రతి పక్షాల మీద కక్ష రాజకీయం జరపడం ఆలోచిస్తూ ఉంది కానీ ఓటేసిన ప్రజలును తిరిగి చూడడం లేదు. ఈ ప్రభుత్వం ప్రతి పక్షాన ఉన్నపుడు అమరావతి అయితే మాకు ఏ అభ్యంతరము లేదన్న వారు తన చేతికి పూలమాల ఇచ్చినపుడు దానిని పాడు చేయడం అంత భావ్యం కాదు కావున ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజలును తలచి చూడవలెనని రాజకీయ్య నిపుణులు కోరిక.

Read: Amaravati farmers intensified the capital protest on 200th day

Also Read: Jagapathi Babu bags a crucial role in Lucifer remake